IPL 2021 : MS Dhoni Bullies Bowlers In CSK Nets Session || Oneindia Telugu

2021-03-12 4,806

ఐపీఎల్ 2021 సీజన్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్ని విధాల సిద్దమవుతున్నాడు. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన మహీ.. ఈ సీజన్‌లో అదరగొట్టాలనే సంకల్పంతో సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందే ట్రైనింగ్ క్యాంప్ షురూ చేసిన చెన్నై.. టైటిలే లక్ష్యంగా సిద్దమవుతోంది.

#MSDhoni
#CSK
#ChennaiSuperKings
#IPL2021
#SureshRaina
#RavindraJadeja
#AmbatiRayudu
#MumbaiIndians
#RoyalChallengersBangalore
#Cricket

Free Traffic Exchange